Wednesday, November 12, 2008
రంగుల పత్రికలు
మరి సాక్షి పత్రిక ఏ రంగుదో ప్రజలకు తెలియదనుకోవాలా?లేక ఆంధ్ర ప్రజలు అంధ ప్రజలు గా మారారన్న అధికార పత్రిక అనధికార అభిప్రాయమనుకోవాలా?నాయకులు తామే తెలివైన వాళ్ళనుకుంటే బ్యాలట్ బాక్స్ లో కాలేసినట్లే.ప్రజలు అంతకన్న తెలివైన వాళ్ళన్నది నగ్న సత్యం.
Subscribe to:
Posts (Atom)
